Ys Jagan Congratulates Kamala Harris | Indians, No Need To Celebrate Kamala Harris Win - Netizens
0
0
0 Görünümler
US Election : AP CM YS Jagan Congratulates US VP-Elect Kamala Harris
#KamalaHarris
#Uselection
#Ysjagan
#Uselection
#JoeBiden
#Andhrapradesh
#Tamilnadu

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారీస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
Daha fazla göster
0 Yorumlar
sort Göre sırala